Share News

పెళ్లి పేరుతో లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:23 AM

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిని సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లి పేరుతో లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
DI Balaswamy Arrest

హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిని సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర

జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 09:48 AM