Share News

ప్లాట్ల వేలం.. రూ.55కోట్ల ఆదాయం

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:22 AM

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బాచుపల్లి లే అవుట్‌లోని ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా విశేష స్పందన వచ్చింది.

ప్లాట్ల వేలం.. రూ.55కోట్ల ఆదాయం
HMDA

హైదరాబాద్‌ సిటీ: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బాచుపల్లి లే అవుట్‌లోని ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా విశేష స్పందన వచ్చింది. 50 ప్లాట్లకు 40 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.55.43 కోట్ల ఆదాయం సమకూరింది. చదరపు గజానికి అత్యధికంగా రూ.60,500 ధర పలికింది. మొత్తం ప్లాట్లలో చ.గజానికి సగటు ధర రూ.49,737గా నమోదైంది.


city4,2.jpgఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 09:22 AM