సికింద్రాబాద్-వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లు రద్దు
ABN , Publish Date - Sep 19 , 2026 | 08:20 AM
వివిధ పనుల నిర్వహణ కారణాలతో ఆదివారం సికింద్రాబాద్-వరంగల్ మార్గంలో నడిచే నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: వివిధ పనుల నిర్వహణ కారణాలతో ఆదివారం సికింద్రాబాద్-వరంగల్ మార్గంలో నడిచే నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్-వరంగల్ (67761/67762) మెమూ రైళ్లు, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757/12758) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
Read Latest AP News And Telangana News And International News And Telugu News