Share News

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 22 క్యారెట్లపై ఎంతంటే..

ABN , Publish Date - Sep 04 , 2026 | 10:24 AM

గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 980 రూపాయలు పెరిగింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 22 క్యారెట్లపై ఎంతంటే..
Gold Price Today

హైదరాబాద్, సెప్టెంబర్ 4: గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 980 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,660 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,43,600 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,17,490 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

ఖమ్మం

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

నిజామాబాద్

₹1,56,660

₹1,43,600

₹1,17, 490


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

కడప

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

విజయవాడ

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

విశాఖపట్నం

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

కాకినాడ

₹1,56,660

₹1,43,600

₹1,17, 490


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,56,660

₹1,43,600

₹1,21, 300

ముంబై

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

ఢిల్లీ

₹1,56,810

₹1,43,750

₹1,17, 640

కోల్‌కతా

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

బెంగళూరు

₹1,56,660

₹1,43,600

₹1,17, 490

వడోదరా

₹1,56,710

₹1,43,650

₹1,17, 540

ఇండోర్

₹1,56,710

₹1,43,650

₹1,17, 540

కాన్పూర్

₹1,56,810

₹1,43,750

₹1,17, 640


గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

రెసిడెన్షియల్ సొసైటీలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి..

ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు

Updated Date - Sep 04 , 2026 | 10:38 AM