అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:58 AM
అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విమానంలో బాంబు ఉందని విద్యార్థిని తెలిపినట్లు సమాచారం.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విమానంలో బాంబు ఉందని ఓ విద్యార్థిని తెలిపినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో వెంటనే విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులను సురక్షితంగా విమాన సిబ్బంది దించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విమానంలో తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం
మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News