Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 20 , 2026 | 12:23 PM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 20, 2026 13:08 IST

    అమరావతి: పార్టీ అధికారిక అభ్యర్థులకు త్వరగా బీఫాంలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

    • తాత్కాలిక ప్రయోజనాల కోసం అభ్యర్థులను నిలబెట్టవద్దు: చంద్రబాబు

    • ఇంటింటి ప్రచారంతో పాటు బూత్ స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి: సీఎం చంద్రబాబు

    • మంత్రులు, MLAలు పార్టీ కార్యకర్తల్లా పనిచేయాలి: చంద్రబాబు

  • Oct 20, 2026 13:03 IST

    అమరావతి: ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

    • రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలని ఆదేశం

    • పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక

    • కూటమి నేతలు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం ఆదేశం

  • Oct 20, 2026 13:02 IST

    విజయవాడ: పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

  • Oct 20, 2026 12:59 IST

    అమరావతి: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

    • నామినేషన్ల ఉపసంహరణపై కూటమి సమన్వయ కమిటీ దృష్టి

    • మేయర్‌, ఛైర్మన్‌ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య పోటీకి తెరదించే యత్నం

    • అసమ్మతి నేతలతో కూటమి సమన్వయ కమిటీ సమావేశం

    • విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లపై దృష్టి

    • కార్పొరేషన్లలో రెబల్స్ నామినేషన్లు

  • Oct 20, 2026 12:53 IST

    నేడు ఢిల్లీలో రావణుడితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం!

    • ఇందుకోసం రామ్‌లీలా మైదానంలో 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మ ఏర్పాటు

    • బొద్దింకలు మురికికి చిహ్నం.. అందుకే దహనం చేస్తున్నాం: నిర్వాహకులు

  • Oct 20, 2026 12:50 IST

    నేడు ఢిల్లీలో రావణుడితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం

    • ఇందుకోసం రామ్‌లీలా మైదానంలో 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మ ఏర్పాటు

    • బొద్దింకలు మురికికి చిహ్నం.. అందుకే దహనం చేస్తున్నాం: నిర్వాహకులు

  • Oct 20, 2026 12:39 IST

    ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఉండట్లేదు.. జెలెన్‌స్కీ ఆక్రోశం

    • ఆది, సోమవారాల్లో ఉక్రెయిన్‌పై రష్యా మిసైల్ దాడులు

    • యూఎస్ ముందుగా అప్రమత్తం చేయలేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

    • నిఘా సమాచారలోపంపై ఎలాంటి వివరణా లేదని విచారం

  • Oct 20, 2026 12:35 IST

    నిజామాబాద్ అర్బన్‌లో నేతల మధ్య క్రెడిట్‌ వార్‌

    • MLA ధన్‌పాల్, మాజీ MLA గణేశ్ మధ్య క్రెడిట్ వార్

    • పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు

    • నగరంలో ట్రాఫిక్ డైవర్షన్ అంశంపై వివాదం

  • Oct 20, 2026 12:33 IST

    హైదరాబాద్‌: బండ్లగూడ జాగీర్‌లో రోడ్డు ప్రమాదం

    • కాళీమందిర్ ఆలయం దగ్గర బైక్‌-లారీ ఢీ.. మహిళ మృతి

    • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

  • Oct 20, 2026 12:28 IST

    ప్రకాశం: నాగులుప్పలపాడు మం. చదలవాడలో రోడ్డు ప్రమాదం

    • ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో.. డ్రైవర్ మృతి

  • Oct 20, 2026 12:27 IST

    సూర్యాపేట: మునగాలలోని NSC లెఫ్ట్‌ కెనాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

  • Oct 20, 2026 12:23 IST

    భారత్‌లో విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భాగవత్‌

    • ప్రభుత్వాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయి: మోహన్‌ భాగవత్‌

    • ఇప్పటికే పశ్చిమ దేశాల్లో తుఫాన్‌ మొదలైంది: మోహన్‌ భాగవత్‌

    • స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటివి సృష్టి: మోహన్‌ భాగవత్‌