Share News

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:31 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.39 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,285

తలనీలాలు సమర్పించిన వారు: 32,334


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీశైలంలో తగ్గుతున్న నీరు

అన్నీ తెలిసీ అబద్ధాలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 06:31 AM