Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - May 09 , 2026 | 06:43 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 29 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.3.77 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,001

తలనీలాలు సమర్పించినవారు: 30,085


ఈ వార్తలు కూడా చదవండి:

రాష్ట్రంలో సైబర్‌ నేరాలు పెరిగాయ్‌

విద్యుత్తు కొనుగోళ్లలో 4,398 కోట్లు ఆదా!

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2026 | 06:43 AM