Share News

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

ABN , Publish Date - May 26 , 2026 | 06:35 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


aaa.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.20 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 98,058

తలనీలాలు సమర్పించినవారు: 49,234


ఈ వార్తలు కూడా చదవండి:

కాలువ మరమ్మతులకు షార్ట్‌ టెండర్లు

భోగాపురానికి వస్తున్నాం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 06:35 AM