Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:31 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.96 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,167

తలనీలాలు సమర్పించినవారు: 28,270


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 07:17 AM