Share News

బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:03 AM

దేశీయంగా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Rates Today

ఇంటర్నెట్ డెస్క్: పాత బంగారు నగలను అమ్మడానికి సాధారణ పౌరులు మొగ్గుచూపుతున్నారనే వార్తల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,770గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,29,040గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

నిజామాబాద్

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

ఖమ్మం

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

వరంగల్

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

విశాఖపట్నం

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

గుంటూరు

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

నెల్లూరు

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

తిరుపతి

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,44,560

రూ.1,32,510

రూ.1,10,710

ముంబై

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

న్యూఢిల్లీ

రూ.1,40,920

రూ.1,29,190

రూ.1,05,730

కోల్‌కతా

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

బెంగళూరు

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

అహ్మదాబాద్

రూ.1,40,820

రూ.1,29,090

రూ.1,05,630

కేరళం

రూ.1,40,770

రూ.1,29,040

రూ.1,05,580

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 02 , 2026 | 07:19 AM