తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు
ABN , Publish Date - May 23 , 2026 | 06:27 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.35 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,603
తలనీలాలు సమర్పించినవారు: 45,125
ఈ వార్తలు కూడా చదవండి:
టాప్-50 ఉక్కపోత నగరాలన్నీ భారత్‌లోనే
మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News