తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - May 30 , 2026 | 06:30 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.3.80 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,569
తలనీలాలు సమర్పించినవారు: 46,292
ఈ వార్తలు కూడా చదవండి:
అమరావతిలో నిఫ్ట్, కుప్పంలో పీఎం మిత్రా పార్క్
కాలుష్యం నుంచి గోదావరికి విముక్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News