తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
ABN , Publish Date - May 14 , 2026 | 06:45 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 4 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.3.50 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,389
తలనీలాలు సమర్పించినవారు: 32,213
ఈ వార్తలు కూడా చదవండి:
పర్యావరణ అనుమతుల కోసం గూగుల్ దరఖాస్తు
Read Latest AP News And Telangana News And International News And Telugu News