Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:15 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 23 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


bala1.2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.3.91 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 68,004మంది

తలనీలాలు సమర్పించినవారి సంఖ్య: 25,964


ఈ వార్తలు కూడా చదవండి:

గోదావరి జలాల లభ్యత నివేదికపై అభ్యంతరాలను చర్చించవచ్చు

డిసెంబరు 20 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:15 AM