Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 07:00 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 28 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.3.87 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,337

తలనీలాలు సమర్పించినవారు: 33,548


ఈ వార్తలు కూడా చదవండి:

8 రకాల పోస్టులకు ఏపీపీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లు

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 07:00 AM