Share News

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:41 AM

దేశీయంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు మరికొంచెం తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,47,430గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,35,140గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,29,900గా ఉంది.


తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,47,430

₹1,35,140

₹1,10,570

వరంగల్

₹1,47,430

₹1,35,140

₹1,10,570

నిజామాబాద్

₹1,47,430

₹1,35,140

₹1,10,570

ఖమ్మం

₹1,47,430

₹1,35,140

₹1,10,570

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,47,430

₹1,35,140

₹1,10,570

విశాఖపట్నం

₹1,47,430

₹1,35,140

₹1,10,570

అమరావతి

₹1,47,430

₹1,35,140

₹1,10,570

కాకినాడ

₹1,47,430

₹1,35,140

₹1,10,570

తిరుపతి

₹1,47,430

₹1,35,140

₹1,10,570

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,47,430

₹1,35,140

₹1,11,140

ముంబై

₹1,47,430

₹1,35,140

₹1,10,570

ఢిల్లీ

₹1,47,580

₹1,35,290

₹1,10,720

కోల్‌కతా

₹1,47,430

₹1,35,140

₹1,10,570

బెంగళూరు

₹1,47,430

₹1,35,140

₹1,10,570

కేరళం

₹1,47,430

₹1,35,140

₹1,10,570

పుణె

₹1,47,430

₹1,35,140

₹1,10,570

వడోదరా

₹1,47,480

₹1,35,190

₹1,10,620

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి

లేని గర్భిణులను ఎలా తేవాలి?

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

Updated Date - Oct 17 , 2026 | 06:41 AM