Share News

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:50 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 3 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.61 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,915

తలనీలాలు సమర్పించినవారు: 23,399


ఈ వార్తలు కూడా చదవండి:

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్‌ చేశాం

కాటికాపరి కుటుంబానికి ‘సర్పంచ్‌’ అవకాశం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:50 AM