తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:26 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.34 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,339
తలనీలాలు సమర్పించినవారు: 24,836
ఈ వార్తలు కూడా చదవండి:
30 ఏళ్ల క్రితం.. ‘హరికేన్’లో ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు
‘సిగ్నల్’ వైర్లు కట్‌చేసి రైలు దోపిడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News