Share News

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎం విస్తరణ

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:04 AM

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎం యూఎస్‌ ఇంటిగ్రేటేడ్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ మరింతగా విస్తరించింది...

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎం విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎం యూఎస్‌ ఇంటిగ్రేటేడ్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ మరింతగా విస్తరించింది. గురువారం నాడిక్కడ సంస్థ ఇండియా లీడర్‌ అశోక్‌ కుమార్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. ఇక్కడి నుంచి ట్యాక్స్‌, ఆడిట్‌, కన్సల్టింగ్‌ సర్వీసులను అమెరికా, కెనడాలోని తమ క్లయింట్లకు అందిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ వర్క్‌ను కూడా ఇక్కడ చేపడుతున్నట్టు తెలిపారు. కాగా ఆర్‌ఎస్‌ఎం కంపెనీకి గురుగ్రామ్‌, కోల్‌కతా, బెంగళూరుల్లోనూ కార్యాలయాలున్నాయని, మొత్తం ఉద్యో గుల సంఖ్య 4,200గా ఉందని ప్రభాకర్‌ తెలిపారు

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 06:04 AM