Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:13 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు నారాయణగిరిలోని ఐదు షెడ్లలో సర్వదర్శన భక్తులున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd2.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.64 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 69,697

తలనీలాలు సమర్పించినవారు: 25,781


ఈ వార్తలు కూడా చదవండి:

14 జిల్లాల్లో సహాయక బృందాలు

నేడు, రేపు పలు రైళ్లు రద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:13 AM