ప్రత్యేక టెట్ ప్రాథమిక కీ విడుదల
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:11 AM
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. అలాగే కామన్ ప్రశ్నలు, సమాధానాలతో ఉన్న ప్రశ్నపత్రం కూడా విడుదల చేసింది.
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. అలాగే కామన్ ప్రశ్నలు, సమాధానాలతో ఉన్న ప్రశ్నపత్రం కూడా విడుదల చేసింది. టీచర్ల వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లు బుధవారం లేదా గురువారం విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టీచర్లంతా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు