శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:50 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని ఒక షెడ్డులో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.3.50 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,019
తలనీలాలు సమర్పించినవారు: 25,431
ఈ వార్తలు కూడా చదవండి:
వైసీపీ చర్యలను ఉపేక్షించం: ఏపీ మంత్రులు
కోరి తెచ్చుకుని బురద జల్లుతారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News