Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వ దర్శనానికి 12గంటలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:27 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వ దర్శనానికి 12గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


trd.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.3.76 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,255

తలనీలాలు సమర్పించినవారు: 32,683


ఈ వార్తలు కూడా చదవండి:

రథం...కదిలే ఆలయం

సీదిరికి బిగుస్తున్న ఉచ్చు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 06:27 AM