Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:39 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.36 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 75,485

తలనీలాలు సమర్పించినవారు: 30,939


ఈ వార్తలు కూడా చదవండి:

రామగిరి బంగారం గనులను తెరిపిస్తాం

‘స్థానికం’లో విజయమే లక్ష్యం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:39 AM