Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:43 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4.68 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,471

తలనీలాలు సమర్పించినవారు: 31,319


ఈ వార్తలు కూడా చదవండి:

పంటల బీమాపై ఆసక్తి చూపని రైతులు

జగన్‌ పర్యటనలో కార్యకర్తల అత్యుత్సాహం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 06:43 AM