తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:32 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఆరు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఆరు కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.72 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 81,692
తలనీలాలు సమర్పించినవారు: 35,361
ఈ వార్తలు కూడా చదవండి:
‘ప్రశ్న’ రావణ్ క్షమార్హుడు కాదు
ఈ రెండేళ్లలో పోలవరం పనుల్లో 15 శాతం పురోగతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated Date - Jul 07 , 2026 | 06:21 AM