Share News

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:37 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


bala1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.31 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,812

తలనీలాలు సమర్పించినవారు: 38,345


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఉక్కు’ పేరెత్తే అర్హత జగన్‌కు లేదు

అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 06:37 AM