Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 06:49 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.3.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.08 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 90,072

తలనీలాలు సమర్పించినవారు: 33,459


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రెయిన్‌ ట్యూమర్‌ మరణశాశనం కాదు

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 06:49 AM