Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:48 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి వున్నారు.


bala2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.5.07 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,578

తలనీలాలు సమర్పించినవారు: 31,137


ఈ వార్తలు కూడా చదవండి:

కొల్లేరు వాసులపై ‘కొఠారు’ దాష్టీకం

ఒకే పోస్టులో ఆరేళ్లు పనిచేస్తే ఏఏఎస్‌: కార్యదర్శి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 06:48 AM