తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:51 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.56 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,252
తలనీలాలు సమర్పించినవారు: 28,683
ఈ వార్తలు కూడా చదవండి:
నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
Read Latest AP News And Telangana News And International News And Telugu News