తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు..
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:22 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివా
రం హుండీ ఆదాయం: రూ.4.13 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 77,010
తలనీలాలు సమర్పించినవారు: 22,826మంది
ఈ వార్తలు కూడా చదవండి:
వైసీపీ కార్యకర్త ఇంట్లో 10 లక్షలు స్వాధీనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News