శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
ABN , Publish Date - May 22 , 2026 | 06:54 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ -2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.3.94 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 86,315
తలనీలాలు సమర్పించినవారు: 44,107
ఈ వార్తలు కూడా చదవండి:
సీమలో పుట్టిన క్యాన్సర్ గడ్డ జగన్
జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News