బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:05 AM
బంగారం ధరలు శుక్రవారం ఉదయానికి కాస్తంత దిగొచ్చాయి. నేడు ఉదయం 7 గంటల సమయంలో ఆయా ప్రధాన నగరాల్లో పసిడి రేట్లపై ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు శుక్రవారం ఉదయం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 7:00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,940గా ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా కాస్తంత పతనమయ్యాయి. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం.. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు:
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
నిజామాబాద్ | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
ఖమ్మం | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
వరంగల్ | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు:
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
విశాఖపట్నం | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
గుంటూరు | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
నెల్లూరు | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
తిరుపతి | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసడి రేట్ల వివరాలు:
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
ముంబై | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
ఢిల్లీ | రూ.1,52,820 | రూ.1,40,090 | రూ.1,14,650 |
బెంగళూరు | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
కేరళం | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
అహ్మదాబాద్ | రూ.1,52,720 | రూ.1,39,990 | రూ.1,14,550 |
కోల్‌కతా | రూ.1,52,670 | రూ.1,39,940 | రూ.1,14,500 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవీ చదవండి: