Home » gold rates
ఇవాళ (నవంబర్ 26) కొంతకాలంగా చుక్కలనంటిన బంగారం ధరలు ఇటీవల కొంతమేర దిగివచ్చి ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు గత వారంతో పోలిస్తే మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవ్వాళ భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేశాయి. గురువారం ఉదయం 9 గంటల తర్వాత మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...
నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది.
బంగారం ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తుండడంతో పసిడి ధర పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి.
ఈరోజు బంగారం, వెండి కొనాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత మూడు రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. అయితే ధరలు ఏ మేరకు తగ్గాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తూ సామాన్యులకు కొనేందుకు వీలు కాకుండా చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు సృష్టించింది.
బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.
Gold And Silver Rates: కొన్నాళ్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్న బంగారం ఎట్టకేలకు ఊరటను ఇచ్చింది. కొండెక్కిన పసిడి కాస్తా కిందకు దిగొచ్చింది. గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త. పసిడి మరింత దిగొచ్చింది. గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పాలి. ఇంతకీ ఇవాళ తులం బంగారం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
Gold Rate: గోల్డ్ కొనాలనుకుంటే ఆలోచించాల్సిందే. ఒక్క రోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది. బుధవారం నాడు తులం పసిడి ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం..