• Home » Silver Price

Silver Price

అంతర్జాతీయంగా 24 శాతం పతనమైన బంగారం ధరలు.. భారత్‌లో 20% మాత్రమే తగ్గడానికి కారణాలేంటి..

అంతర్జాతీయంగా 24 శాతం పతనమైన బంగారం ధరలు.. భారత్‌లో 20% మాత్రమే తగ్గడానికి కారణాలేంటి..

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో సరికొత్త గరిష్ఠాలను తాకిన పసిడి.. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 24 శాతం పతనమైంది.

వెండి ధరకు రెక్కలు..

వెండి ధరకు రెక్కలు..

వెండి ధరకు రెక్కలొచ్చాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఉదయం 7.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,10,100గా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,380గా ఉంది.

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

భారీగా పతనమైన వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం నేడు (ఆదివారం) రూ.2,00,000గా ఉంది.

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

కిలో వెండి ధర భారీగా తగ్గింది. శనివారం దాని ధర రూ.2,00,000గా ఉంది. అక్టోబర్ 22వ తేదీ వరకు గరిష్టంగా కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది.

పది రోజుల్లోనే రూ.33 వేల పతనం.. ఇప్పుడు వెండి కొనొచ్చా..

పది రోజుల్లోనే రూ.33 వేల పతనం.. ఇప్పుడు వెండి కొనొచ్చా..

దేశీయ మార్కెట్లో వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర దాదాపు రూ.33 వేల మేర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2 లక్షల దిగువకు చేరింది.

పసిడి కొనుగోలుదారులకు షాక్.. ధరలు మరింత ప్రియం

పసిడి కొనుగోలుదారులకు షాక్.. ధరలు మరింత ప్రియం

బంగారం రేట్లు మరోసారి పెరిగాయి. నేటి ఉదయం 07:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి ధరలను ఓసారి పరిశీలిస్తే...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో ఇవాళ బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా కుప్పకూలాయి. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో బంగారం 10 గ్రాములకు రూ.3,214 తగ్గగా, వెండి కేజీకి రూ.6,661 క్షీణించింది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

బంగారం ధరలు శుక్రవారం ఉదయానికి కాస్తంత దిగొచ్చాయి. నేడు ఉదయం 7 గంటల సమయంలో ఆయా ప్రధాన నగరాల్లో పసిడి రేట్లపై ఓ లుక్కేద్దాం.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధరలు స్వ్పల తగ్గుదలను నమోదు చేశాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి