Share News

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:12 AM

కిలో వెండి ధర భారీగా తగ్గింది. శనివారం దాని ధర రూ.2,00,000గా ఉంది. అక్టోబర్ 22వ తేదీ వరకు గరిష్టంగా కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది.

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర శనివారం భారీగా తగ్గింది. కిలో మీద రూ. 10,000 తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సై‌ట్ ప్రకారం.. శనివారం కిలో వెండి ధర రూ.2,00,000గా ఉంది. అక్టోబర్ 22వ తేదీ వరకు గరిష్టంగా కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది. 23వ తేదీ రూ. 5 వేలు తగ్గింది. దీంతో ధర రూ.2,20,000 అయింది. నాటి నుంచి 28వ తేదీ వరకు అదే ధర కొనసాగింది. అయితే అక్టోబర్ 29వ తేదీ రూ. 5 వేలు తగ్గింది. 30వ తేదీ మరో రూ.5 వేలు తగ్గింది. ఇక ఈ రోజు ఏకంగా రూ.10,000 తగ్గింది.


తెలంగాణ నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

హైదరాబాద్: రూ.2,00,000

వరంగల్: రూ.2,00,000

నిజామాబాద్: రూ.2,00,000

ఖమ్మం: రూ.2,00,000


ఏపీలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

విజయవాడ: రూ.2,00,000

విశాఖపట్నం: రూ.2,00,000

అమరావతి: రూ.2,00,000

కాకినాడ: రూ.2,00,000

తిరుపతి: రూ.2,00,000


దేశంలోని వివిధ నగరాలలో కిలో వెండి ధరలు..

చెన్నై: రూ.2,00,000

ముంబై: రూ.2,00,000

కోల్‌కతా: రూ.2,00,000

ఢిల్లీ: రూ.2,00,000

బెంగళూరు: రూ.2,00,000

కేరళం: రూ.2,00,000

పుణె: రూ.2,00,000

వడోదర: రూ.2,00,000


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా తగ్గిన ధరలు.. రూ.1.4 లక్షల దిగువకు పది గ్రాముల బంగారం..

తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని అమ్ముతున్నారా? అయితే..

For More Business News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 11:03 AM