భారీగా తగ్గిన ధరలు.. రూ.1.4 లక్షల దిగువకు పది గ్రాముల బంగారం..
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:59 AM
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,880గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.3880 మేర తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,27,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.3100 మేర తగ్గింది (Live Gold Rates).
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
వరంగల్ | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
నిజామాబాద్ | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
ఖమ్మం | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
విశాఖపట్నం | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
అమరావతి | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
కాకినాడ | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
తిరుపతి | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
ముంబై | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
ఢిల్లీ | ₹1,39,030 | ₹1,27,450 | ₹1,04,310 |
కోల్‌కతా | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
బెంగళూరు | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
కేరళం | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
పుణె | ₹1,38,880 | ₹1,27,300 | ₹1,04,160 |
వడోదరా | ₹1,38,930 | ₹1,27,350 | ₹1,04,210 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..