పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:34 AM
దేశీయంగా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,250గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,390గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,09,900గా ఉంది.
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
వరంగల్ | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
నిజామాబాద్ | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
ఖమ్మం | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
విశాఖపట్నం | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
అమరావతి | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
కాకినాడ | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
తిరుపతి | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,660 |
ముంబై | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
ఢిల్లీ | ₹1,42,400 | ₹1,30,540 | ₹1,06,830 |
కోల్‌కతా | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
బెంగళూరు | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
కేరళం | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
పుణె | ₹1,42,250 | ₹1,30,390 | ₹1,06,680 |
వడోదరా | ₹1,42,300 | ₹1,30,440 | ₹1,06,730 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?