Share News

పసిడి కొనుగోలుదారులకు షాక్.. ధరలు మరింత ప్రియం

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:17 AM

బంగారం రేట్లు మరోసారి పెరిగాయి. నేటి ఉదయం 07:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి ధరలను ఓసారి పరిశీలిస్తే...

పసిడి కొనుగోలుదారులకు షాక్.. ధరలు మరింత ప్రియం
Gold and Silver Rates

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు కొనుగోలుదారులకు వరసు షాక్‌లను ఇస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం ఉదయం 7:00 గంటల సమయంలో పసిడి రేట్లు ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై స్వల్పంగా రూ.10 మేర ఎగబాకి రూ.1,50,290కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కూడా అదే స్థాయిలో పెరిగి రూ.1,37,760 వద్ద ట్రేడవుతోంది.


కానీ.. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో.. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.


తెలంగాణలోని పలు ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములకు) ధరలు:

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

వరంగల్

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

నిజమామాద్

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

ఖమ్మం

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720


ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు ప్రధాన నగరాల్లో పుత్తడి(10 గ్రాములకు) ధరలు:

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

విశాఖపట్నం

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

కాకినాడ

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

తిరుపతి

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720


దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం(10 గ్రాములకు) ధరలు:

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,13,160

ముంబై

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

ఢిల్లీ

రూ.1,50,460

రూ.1,37,910

రూ.1,12,870

కోల్‌కతా

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

బెంగళూరు

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

కేరళం

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

పుణె

రూ.1,50,290

రూ.1,37,760

రూ.1,12,720

అహ్మదాబాద్

రూ.1,50,360

రూ.1,37,810

రూ.1,12,770


గమనిక: మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచించడమైనది.


ఇవీ చదవండి:

రూ.41.28 లక్షల కోట్లు

గోబర్‌ధన్‌తో రూ.40,000 కోట్లు ఆదా

Updated Date - Oct 03 , 2026 | 07:35 AM