Home » Today Gold Rates
Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరువలో ఉంది.
Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి.
Today Gold Rate: గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో బుధవారం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల స్థాయికి చేరుకుంది. గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,410కి చేరింది.
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో గోల్డ్, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొండెక్కుతున్న ధరలతో ఊహకు అందనంత వేగంగా సరికొత్త రికార్డులకు చేరుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధర శర వేగంతో దూసుకుపోతోంది.
హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం కాస్త తగ్గింది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ. 75,250 ఉండగా.. శుక్రవారం రూ. 75,240 గా ఉంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది.
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే.