Share News

వెండి ధరకు రెక్కలు..

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:22 AM

వెండి ధరకు రెక్కలొచ్చాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఉదయం 7.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,10,100గా ఉంది.

వెండి ధరకు రెక్కలు..

ఇంటర్నెట్ డెస్క్: వెండి ధరకు రెక్కలొచ్చాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఉదయం 7.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,10,100గా ఉంది. అక్టోబర్ 28వ తేదీ వరకు కిలో వెండి ధర రూ. 2,20,000గా ఉంది. ఆ తర్వాత నుంచి ఆ ధర క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్టోబర్ 31వ తేదీ కిలో వెండి ధర రూ. 2,00,000గా ఉంది. నాటి నుంచి అదే ధర స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. తాజాగా రజితం ధరకు రెక్కలు వచ్చాయి.


తెలంగాణ నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

హైదరాబాద్: రూ.2,10,100

వరంగల్: రూ.2,10,100

నిజామాబాద్: రూ.2,10,100

ఖమ్మం: రూ.2,10,100


ఏపీలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

విజయవాడ: రూ.2,10,100

విశాఖపట్నం: రూ.2,10,100

అమరావతి: రూ.2,10,100

కాకినాడ: రూ.2,10,100

తిరుపతి: రూ.2,10,100


దేశంలోని వివిధ నగరాలలో కిలో వెండి ధరలు..

చెన్నై: రూ.2,10,100

ముంబై: రూ.1,99,900

కోల్‌కతా: రూ.1,99,900

ఢిల్లీ: రూ.1,99,900

బెంగళూరు: రూ.1,99,900

కేరళం: రూ.2,10,100

పుణె: రూ.1,99,900

వడోదర: రూ.1,99,900


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటర్నెట్‌ వేగం, కాల్‌ నాణ్యతపై సమగ్ర సమాచారం

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 32 శాతం వృద్ధి

For More Business News and Telugu News

Updated Date - Nov 05 , 2026 | 07:43 AM