స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:59 AM
భారీగా పతనమైన వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం నేడు (ఆదివారం) రూ.2,00,000గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారీగా పతనమైన వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం నేడు (ఆదివారం) రూ.2,00,000గా ఉంది. అక్టోబర్ 22వ తేదీ వరకు వెండి ధర గరిష్టంగా కొనసాగింది. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీ నుంచి ఆ ధర క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అక్టోబర్ 31వ తేదీ ఏకంగా రూ.10,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.2,00,000గా ఉంది.
తెలంగాణ నగరాల్లో కిలో వెండి ధర ఇలా..
హైదరాబాద్: రూ.2,00,000
వరంగల్: రూ.2,00,000
నిజామాబాద్: రూ.2,00,000
ఖమ్మం: రూ.2,00,000
ఏపీలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఇలా..
విజయవాడ: రూ.2,00,000
విశాఖపట్నం: రూ.2,00,000
అమరావతి: రూ.2,00,000
కాకినాడ: రూ.2,00,000
తిరుపతి: రూ.2,00,000
దేశంలోని వివిధ నగరాలలో కిలో వెండి ధరలు..
చెన్నై: రూ.2,00,000
ముంబై: రూ.2,00,000
కోల్‌కతా: రూ.2,00,000
ఢిల్లీ: రూ.2,00,000
బెంగళూరు: రూ.2,00,000
కేరళం: రూ.2,00,000
పుణె: రూ.2,00,000
వడోదర: రూ.2,00,000
ఈ వార్తలు కూడా చదవండి..
టాటా గ్రూప్‌లో పరిణామాలపై కన్నేసి ఉంచాం..
For More Business News and Telugu News