కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 80 కుటుంబాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:36 PM
కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. జిల్లాలోని గోనెగొండ్ల మండలం చిన్న మర్రివీడులో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 80కుటుంబాలు చేరాయి. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ బసప్ప, టీడీపీలో జాయిన్ అయ్యారు.
కర్నూలు జిల్లా, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. జిల్లాలోని గోనెగొండ్ల మండలం చిన్న మర్రివీడులో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 80 కుటుంబాలు చేరాయి. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ బసప్ప టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట
ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి.. అధికారులకు సీఎం ఆదేశం
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటాం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News