కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
ABN , Publish Date - Jan 24 , 2026 | 09:59 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అమరావతి, జనవరి24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీఐపీ లాంజ్‌లో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
Read Latest AP News And Telugu News