Share News

ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:17 AM

వెలిగొండ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేతలు ఈరోజు (ఆదివారం) సందర్శించనున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.

ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతలు
MLA Galla Madhavi

గుంటూరు జిల్లా, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేతలు ఈరోజు (ఆదివారం) సందర్శించనున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఇంటింటికీ టీడీపీ నేతల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్టు సందర్శన అనంతరం శ్రీశైలం మల్లన్న స్వామిని పశ్చిమ టీడీపీ నేతలు దర్శించుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 07:24 AM