Share News

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను రీ షెడ్యూల్ చేసిన ఈసీ

ABN , Publish Date - Oct 28 , 2026 | 02:28 PM

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ చేసింది. నవంబర్ 5వ తేదీన రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగుతుందని ప్రకటించింది.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను రీ షెడ్యూల్ చేసిన ఈసీ
AP MPTC AND ZPTC Elections

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ చేసింది. నవంబర్ 5వ తేదీన రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగుతుందని ప్రకటించింది. నవంబర్ 7వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.


పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి నవంబర్ 1వ తేదీన పోలింగ్, 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించాలని గతంలో ఎస్‌ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న(మంగళవారం) సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 03:55 PM