Share News

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:04 PM

ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త..  స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
AP Government

అమరావతి, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం (AP Government) శుభవార్త తెలిపింది. ఈ మేరకు జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. MBBS, BDSలకు 10 శాతం, పీజీలకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీకి 3.5 శాతం స్టైఫండ్ పెంచింది. స్టైఫండ్ పెంపుతో ప్రభుత్వానికి రూ.34.08 కోట్ల అదనపు ఖర్చు కానుంది. ఏపీ సర్కార్ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 04:55 PM