Share News

తిరుపతి జిల్లాలో జనసేన బీఫారాల చించివేత.. పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:38 PM

తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరులో జనసేన బీఫారాలను ఆగంతకులు చించివేశారు. వెంకటరమణ, రెడ్డెమ్మ అనే ఇద్దరి ఎంపీటీసీ అభ్యర్థుల బీఫారాలను లాక్కొని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేసినట్లు సమాచారం.

తిరుపతి జిల్లాలో జనసేన బీఫారాల చించివేత.. పోలీసులకు ఫిర్యాదు
Railway Kodur Janasena BForms

తిరుపతి జిల్లా, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి: తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరులో జనసేన బీఫారాలను ఆగంతకులు చించివేశారు. వెంకటరమణ, రెడ్డెమ్మ అనే ఇద్దరి ఎంపీటీసీ అభ్యర్థుల బీఫారాలను లాక్కొని గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్లు సమాచారం. ఈ ఘటనపై అధిష్ఠానానికి, పోలీసులకు స్థానిక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:00 PM