తుంగభద్రకు పెరిగిన వరద
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:19 PM
తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.
బొమ్మనహాళ్(అనంతపురం): తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాంలో నీటి నిల్వలు 1603.54 అడుగుల వద్ద 26.454 టీఎంసీలకు చేరాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వారం రోజులుగా ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులకు పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తాజా వర్షాలు ఊరటనిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి
అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి
Read Latest AP News And Telangana News And International News And Telugu News